ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:23 AM

అన్ని రంగాల్లో మహిళలు ముం దుండి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కేఆర్‌ రజిని అన్నారు.

మాట్లాడుతున్న వర్సిటీ వీసీ రజిని

గుజరాతీపేట, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో మహిళలు ముం దుండి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కేఆర్‌ రజిని అన్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.సూర్యచంద్రరావు, వర్సిటీ రిజిస్ట్రార్‌ పి.సుజాత, పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు జ్యోతి ఫెడరిక్‌, గొలివి రామ్మోహన్‌, వి.పద్మ, పి.సురేఖ, యు.ప్రతిష్ట, శ్రీకాకుళం ప్యామిలీ లవర్స్‌ సొసైటీ సభ్యులు కె.చంద్రకళ, టి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:23 AM