ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్పీ అట్టాడ బాబూజీపై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - May 16 , 2024 | 03:48 AM

నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్‌ ఎస్పీ అట్టాడ బాబూజీపై

స్ట్రాంగ్‌రూం వద్ద కోడ్‌ ఉల్లంఘన.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్‌ ఎస్పీ అట్టాడ బాబూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్లు, అధికార వైసీపీ పాటలతో పార్టీ నిర్వహించారన్నారు. ఈ పార్టీలో 450 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 14న స్ట్రాంగ్‌ రూం సమీపంలోని డాక్టర్‌ ఎస్‌ జాన్‌ డేవిడ్‌ ఆడిటోరియం కం సెమినార్‌ హాల్లో పార్టీ నిర్వహించారన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని చంద్రబాబు కోరారు.

Updated Date - May 16 , 2024 | 07:15 AM

Advertising
Advertising