టీడీపీ సభ్యత్వ నమోదు
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:01 AM
స్థానిక విజయనగర కాలనీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజనప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
కొత్తచెరువు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : స్థానిక విజయనగర కాలనీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజనప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ కన్వీనర్లు అడపాల రామకృష్ణ, ఒలిపి శ్రీనివాసులు, నాయకులు కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, బండ్లపల్లి రాజు, డిపో భాస్కర్, శ్రీనివాస చౌదరి, మురళి, పెద్దన్న, ఆంజనేయులు మహేశ పాల్గొన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 12:01 AM