ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వీరశైవులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:03 AM

ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం వీరశైవుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని టీడీపీ వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శివరాజు, జిల్లా సభ్యుడు కన్నె జగదీష్‌ అన్నారు.

ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 7: ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం వీరశైవుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని టీడీపీ వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శివరాజు, జిల్లా సభ్యుడు కన్నె జగదీష్‌ అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వీరవైవులకు సంబంధించిన కోట వీరభద్ర స్వామి దేవాలయంతో పాటు పేట వీరభద్ర స్వామి దేవాలయాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. చాలాకాలంగా ఈ దేవాలయాలకు పాలక మండలాలను కూడా ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీరశైవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి ఇంతవరకు రుణం మంజూరు కాలేదని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వీర శైవుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిటీ సభ్యులు కౌశిక్‌, నీలకంఠ, బద్రి, మంజునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:03 AM

Advertising
Advertising