ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీకి మెజారిటీ వచ్చిందని వాటర్‌ ప్లాంట్‌ మూసేశారు!

ABN, Publish Date - Jun 11 , 2024 | 02:19 AM

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో వైసీపీ వర్గీయులు వాటర్‌ ప్లాంట్‌కు తాళం వేశారు.

వైసీపీ నాయకుల చర్యపై తండా వాసుల ఆవేదన

ఉరవకొండ, జూన్‌ 10: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో వైసీపీ వర్గీయులు వాటర్‌ ప్లాంట్‌కు తాళం వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు ఈ గ్రామంలో ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది. దీనికితోడు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఓడిపోయారు. దీంతో వైసీపీ నాయకులు అక్కసు తట్టుకోలేక వాటర్‌ ప్లాంట్‌ను మూసివేశారు. దీంతో తండావాసులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జడ్పీ నిధులతో ఈ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. తాళాలు ఇవ్వాలని అడిగితే సర్పంచ్‌గా తమ పార్టీ వారే ఉన్నారని, తాళాలు ఇచ్చేది లేదని వైసీపీ వర్గీయులు అంటున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వాటర్‌ ప్లాంట్‌ను తెరిపించాలని కోరుతున్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 02:19 AM

Advertising
Advertising