ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala : లడ్డూ తిన్నా నాయనా...!

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:23 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి భారతదేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా భక్తకోటి ఉవ్విళ్లూరుతుంది. శ్రీవేంకటేశ్వరుని దర్శనం తరువాత...

  • తిరుమల ప్రసాదానికి.. ఆస్ట్రేలియా మగువ మైమరపు

తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి భారతదేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా భక్తకోటి ఉవ్విళ్లూరుతుంది. శ్రీవేంకటేశ్వరుని దర్శనం తరువాత... తిరుమల లడ్డూ ప్రసాదానికి కూడా అంతటి ఖ్యాతి ఉంది. దేశ, విదేశాల వారు వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని ప్రీతిపాత్రంగా స్వీకరిస్తారు. ఆస్ర్టేలియాకు చెందిన సారా అనే యువతి తన మిత్రబృందంతో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. లడ్డూ కౌంటర్‌ వద్దకు వెళ్లి లడ్డూలను తీసుకుంది. ఓ లడ్డూను తింటూ ఆలయం ముందు ‘వాహ్వ్‌.. సో టేస్టీ’ అంటూ మురిసిపోయింది.

-ఆంధ్రజ్యోతి, తిరుమల

Updated Date - Aug 09 , 2024 | 05:23 AM

Advertising
Advertising
<