పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
ABN, Publish Date - Apr 25 , 2024 | 03:54 AM
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధ వారం ఓ ప్రకటనలో సూచించారు.
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు బొప్పరాజు సూచన
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధ వారం ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ఎవ్వరూ తమ ఓటు హక్కును వృధా చేసుకోకుండా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Apr 25 , 2024 | 07:54 AM