ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

8 కిలో మీటర్లు డోలీమోత

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:38 PM

మండలంలోని గుమ్మ పంచాయతీ కర్రీగుడ గ్రామంలో అనారోగ్యానికి గురైన ఓ మహిళను కుటుంబ సభ్యులు ఆదివారం డోలీలో ఎనిమిది కిలో మీటర్లు మోసుకెళ్లారు.

మహిళను ఆదివారం డోలీలో తరలిస్తున్న కుటుంబ సభ్యులు

కర్రీగుడలో మహిళను తరలించిన కుటుంబ సభ్యులు

అనంతగిరి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మ పంచాయతీ కర్రీగుడ గ్రామంలో అనారోగ్యానికి గురైన ఓ మహిళను కుటుంబ సభ్యులు ఆదివారం డోలీలో ఎనిమిది కిలో మీటర్లు మోసుకెళ్లారు. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కర్రీగుడ గ్రామానికి చెందిన బోయిన సన్యాసమ్మ(45) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఆమెను కుటుంబ సభ్యులు డోలీ కట్టి సుమారు 8 కిలో మీటర్లు మోసుకుంటూ గుమ్మ వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో లంగుపర్తి పీహెచ్‌సీకి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 17 , 2024 | 11:38 PM