ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ ఠాకూర్‌సింగ్‌ రాక

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:13 AM

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇన్‌చార్జి చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా శనివారం విశాఖపట్నం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇన్‌చార్జి చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా శనివారం విశాఖపట్నం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనతోపాటు ఈఆర్‌సీ సభ్యులు పీవీ రెడ్డి కూడా వచ్చారు. వీరికి జోన్‌-3 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోలాకి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్వాగతం పలికారు.

డీఆర్‌ఎం కార్యాలయంలో సీబీఐ విచారణ?

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం రైల్వే డివిజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో సీబీఐ అధికారులు శనివారం విచారణ నిర్వహించినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు, స్థానిక సీబీఐ సిబ్బంది సహకారం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ స్థానికంగా లేరు. సెలవులో ఉన్నారు. గతంలో డీఆర్‌ఎంగా పనిచేసిన అధికారిపై అప్పట్లోనే పలువురు ఫిర్యాదులు చేశారు. ఆ ఆరోపణలపై ఇప్పుడు విచారణకు వచ్చి ఉండవచ్చునని అంటున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:13 AM