ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జోనల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో గురుకుల విద్యార్థుల సత్తా

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:29 PM

జోనల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో తెనుగుపూడి గురుకుల విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు.

జోనల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన గురుకుల విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సొంతం

దేవరాపల్లి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జోనల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో తెనుగుపూడి గురుకుల విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు. ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లా కొప్పెర్లలో జరిగిన పోటీల్లో 40 మంది విద్యార్ధులు పాల్గొనగా సీనియర్స్‌ విభాగంలో కోకో, కబడ్డీ, విన్నర్స్‌గాను హ్యాండ్‌ బాల్‌ రన్నర్స్‌గాను, 400 మీటర్లు పరుగు పందెంలో సీహెచ్‌ సూర్య కిరణ్‌ రజిత పతకం, జూనియర్స్‌ విభాగంలో కోకో విన్నర్స్‌, వాలీబాల్‌ రన్నర్స్‌గాను విజయాలు సొంతం చేసుకున్నారు. 100 మీటర్లు పరుగు పందెంలో ఎస్‌.గౌరీ మణిశంకర్‌, వినయ్‌కుమార్‌ రజితం, కాంస్య పతకాలు సాధించారు. 800 మీటర్లు పరుగులో ఆర్‌.తరుణ్‌ స్వర్ణం, 1500 మీటర్ల పరుగు పందెంలో బి.పార్దు స్వర్ణ పతకం సాధించాడు. జూనియర్స్‌ లాంగ్‌ జంప్‌, జావెలిన్‌త్రోలో సాయి వరుసగా స్వర్ణ, రజిత పతకాలు సాధించాడు. రిలే పరుగు పోటీల్లో జి. గౌరీమణిశంకర్‌, బి.వినయ్‌, ఆర్‌తరుణ్‌, సాయి స్వర్ణ పతకాలు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్‌ పి.రఘు, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.

Updated Date - Nov 19 , 2024 | 11:29 PM