ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP.. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి సిఎం జగన్ దాగా: చిరంజీవి రావు

ABN, Publish Date - Feb 01 , 2024 | 11:31 AM

విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు.

విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టచర్ పోస్టులు అయితే 23 వేలకుపైగా ఖాళీగా ఉన్నాయన్నారు. కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అప్రంటీస్ షిప్ తీసుకురావాలని చూస్తున్నారని, భీమిలిలో సిద్ధం సభ చారిత్రక తప్పిదమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:31 AM

Advertising
Advertising