ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మన్యంలో భారీ వర్షం

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:41 AM

మన్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

పాడేరు మెయిన్‌రోడ్డులో వర్షం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ

ఆ తరువాత నుంచి భారీ వర్షం

పాడేరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం మొదలైంది. సుమారు రెండు గంటలు భారీగా వర్షం కురిసింది. దీంతో పాడేరులోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాలతోపాటు ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో భారీగా, కొయ్యూరులో మోస్తరుగా వర్షం పడింది. రాత్రి సైతం వర్షం కొనసాగింది.

Updated Date - Oct 22 , 2024 | 12:41 AM