ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డెంగ్యూ మృతిపై విచారణ

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:28 AM

జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం సంభవించిన డెంగ్యూ మరణంపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌ బుధవారం విచారణ ప్రారంభించారు.

ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ అభిషేక్‌గౌడ్‌

వివరాలు సేకరించిన జేసీ

పాడేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం సంభవించిన డెంగ్యూ మరణంపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌ బుధవారం విచారణ ప్రారంభించారు. స్థానిక డెంగ్యూ మరణంపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాలతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో జేసీ అభిషేక్‌గౌడ్‌ విచారణ చేపట్టారు. మృతునికి ఆస్పత్రిలో అందించిన వైద్య సేవలు, పరీక్షలు, తదితర విషయాలపై వైద్యులు, సిబ్బందిని ఆయన విచారించారు. డెంగ్యూ మరణంపై విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్రామిత్ర, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:28 AM

Advertising
Advertising