ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెంటకోట మెరైన్‌ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:31 AM

మండలంలోని పెంటకోట మెరైన్‌ పోలీసు స్టేషన్‌ను మెరైన్‌ విభాగం ఎస్పీ పీవీఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌ వర్మ బుధవారం సందర్శించారు. తొలుత రికార్డులను తనిఖీ చేశారు. అ

పెంటకోట తీరాన్ని పరిశీలిస్తున్న మెరైన్‌ ఎస్పీ వర్మ

పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 11 : మండలంలోని పెంటకోట మెరైన్‌ పోలీసు స్టేషన్‌ను మెరైన్‌ విభాగం ఎస్పీ పీవీఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌ వర్మ బుధవారం సందర్శించారు. తొలుత రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం తీర ప్రాంతంలో పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తీర ప్రాంత పరిరక్షణకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నారీమణి, ఎస్‌ఐ డి.రత్నశేఖర్‌, ఏఎస్‌ఐ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:31 AM

Advertising
Advertising