ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN, Publish Date - Nov 22 , 2024 | 10:50 PM

మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

చింతపల్లిలో కురుస్తున్న మంచు

అరకులోయ 10.9.. జి.మాడుగుల 11 డిగ్రీలు

చింతపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. శుక్రవారం అరకులోయలో 10.9, జి.మాడుగులలో 11, అనంతగిరిలో 11.1, ముంచంగిపుట్టులో 11.6, డుంబ్రిగుడలో 12, పెదబయలులో 12.4, జీకేవీధిలో 12.5, హుకుంపేటలో 12.7, చింతపల్లిలో 13.2, పాడేరులో 13.4, కొయ్యూరులో 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు వీడడం లేదు.

Updated Date - Nov 22 , 2024 | 10:50 PM