ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘బల్లా’కు తెలుగు వెలుగు నంది పురస్కారం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:34 AM

పట్టణానికి చెందిన సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు బల్లా నాగభూషణం తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారం అందుకున్న బల్లా నాగభూషణం

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 15 : పట్టణానికి చెందిన సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు బల్లా నాగభూషణం తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో కాలోజీ స్మారక సంస్థ, తెలుగు వెలుగు సాహితీ సంస్థల ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఆదివారం ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా నాగభూషణం అందిస్తున్న సేవలను గుర్తించి బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందరంగా ఆయనను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.

Updated Date - Sep 16 , 2024 | 12:34 AM

Advertising
Advertising