ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:20 AM

ఐటీడీఏ పరిధి లో ఉపాధ్యాయులు విధి నిర్వహణ లో అలసత్వం వహిస్తే చర్యలు తప్ప వని డిప్యూటీ డీఈవో సీహెచ్‌ సుగు ణ హెచ్చరించారు. వనజ టీడబ్ల్యూఏహెచ్‌ స్కూల్‌ కాం ప్లెక్స్‌ పరిధిలోని సీమలవానివలస, బొడ్డవలస, గుమ్మిగూడ, వనజ జీపీ స్కూల్స్‌తో పాటు వనజ, జియ్యమ్మవ లస జీటీడబ్ల్యూఏహెచ్‌ స్కూల్స్‌ను పరిశీలించారు.

బొడ్డవలస విద్యా ప్రమాణాలు పరిశీలిస్తున్న సుగుణ

జియ్యమ్మవలస: ఐటీడీఏ పరిధి లో ఉపాధ్యాయులు విధి నిర్వహణ లో అలసత్వం వహిస్తే చర్యలు తప్ప వని డిప్యూటీ డీఈవో సీహెచ్‌ సుగు ణ హెచ్చరించారు. వనజ టీడబ్ల్యూఏహెచ్‌ స్కూల్‌ కాం ప్లెక్స్‌ పరిధిలోని సీమలవానివలస, బొడ్డవలస, గుమ్మిగూడ, వనజ జీపీ స్కూల్స్‌తో పాటు వనజ, జియ్యమ్మవ లస జీటీడబ్ల్యూఏహెచ్‌ స్కూల్స్‌ను పరిశీలించారు.బొడ్డవలస స్కూల్‌లో రికార్డులు సరిగ్గా లేకపోవడం, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయుడు ఎ.భా స్కరరాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట పీజీడీవో పి.కొండమ్మ, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు అల్లు రవిప్రసాదరావు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:20 AM

Advertising
Advertising