ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:19 AM
ప్రజా సమస్య లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోనెల విజయంద్ర చెప్పారు.
పార్వతీపురం రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్య లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోనెల విజయంద్ర చెప్పారు. నర్సిపురం పంచాయతీ పరిధిలో ఉన్న తన స్వగృహంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అర్జీదారులతో మాట్లాడు తూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుం టానని హామీనిచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు అనేక మంది వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలను సమర్పించారు.
Updated Date - Nov 30 , 2024 | 12:19 AM