ఇద్దరి చైన్‌స్నాచర్ల అరెస్ట్
ABN, Publish Date - Mar 23 , 2024 | 12:12 AM
ఇద్దరి చైన్‌స్నాచర్లను అరెస్ట్‌చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. ఈ మేరకు వారి వద్ద నుంచి బంగారు గోలుసును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సీఐ కథనం మేరకు.. విజయనగరం లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటపాలెం ఎయిమ్స్ స్కూల్ సమీపంలో ఈనెల 21న పశువులు మేపుతున్న వృద్ధురాలు బంక గురుమూర్తమ్మ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని బైక్‌పై పరారయ్యారు. దీంతో బాధితురాలు ఫిర్యాదుమేరకు క్రైంఎస్‌ఐ జె.తారకేశ్వరావు క్రైంసిబ్బంది. సంఘటనస్థలంలో దర్యాప్తు చేశారు. ఈమేరకు పూసపాటిరేగ చాకలివీధికి చెందిన మామిడి సత్యకు మార్, గురాన భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును చేధించిన ఎస్‌ఐ తారకేశ్వరావు, హెచ్‌సీ ఆచ్చిరాజు,పీసీలు శివ గౌరిశంకర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ తెలిపారు. కాగా గత నెలలో వేంకటేశ్వరా లయం సమీపంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు.
విజయగనగరంక్రైం: ఇద్దరి చైన్‌స్నాచర్లను అరెస్ట్‌చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. ఈ మేరకు వారి వద్ద నుంచి బంగారు గోలుసును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సీఐ కథనం మేరకు.. విజయనగరం లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటపాలెం ఎయిమ్స్ స్కూల్ సమీపంలో ఈనెల 21న పశువులు మేపుతున్న వృద్ధురాలు బంక గురుమూర్తమ్మ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని బైక్‌పై పరారయ్యారు. దీంతో బాధితురాలు ఫిర్యాదుమేరకు క్రైంఎస్‌ఐ జె.తారకేశ్వరావు క్రైంసిబ్బంది. సంఘటనస్థలంలో దర్యాప్తు చేశారు. ఈమేరకు పూసపాటిరేగ చాకలివీధికి చెందిన మామిడి సత్యకు మార్, గురాన భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును చేధించిన ఎస్‌ఐ తారకేశ్వరావు, హెచ్‌సీ ఆచ్చిరాజు,పీసీలు శివ గౌరిశంకర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ తెలిపారు. కాగా గత నెలలో వేంకటేశ్వరా లయం సమీపంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు.
Updated Date - Mar 23 , 2024 | 12:12 AM