ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి వ్యాపారుల ఆస్తులు జప్తు

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:10 PM

గంజాయి వ్యాపారులను గుర్తించి, వారి ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మాట్లాడుతున్న డీఐజీ

బెలగాం, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి) : గంజాయి వ్యాపారులను గుర్తించి, వారి ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిందితులు, వారి ఆస్తుల జప్తు చేసేందుకు చేపట్టాల్సిన విధివిధానాలు, నిబంధనలను వివరించారు. ఈ విషయంలో చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రేంజ్‌ పరిధిలో ఇంతవరకు నమోదైన కేసుల్లో ఆస్తుల గుర్తింపులో సాధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:10 PM