ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డయేరియా బాధితులకు పరామర్శ

ABN, Publish Date - Aug 03 , 2024 | 12:18 AM

గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన 20మంది విద్యార్థులు డయేరియాతో ఎస్‌.కోట సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శృంగవరపుకోట రూరల్‌: గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన 20మంది విద్యార్థులు డయేరియాతో ఎస్‌.కోట సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు శుక్రవారం పరామర్శించారు. ఘటనకు గల కారణాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న వైద్యసేవలపై ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ నీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కూడా విద్యార్థులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 12:18 AM

Advertising
Advertising
<