ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:06 AM

పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు.

బెలగాం: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. శుక్రవా రం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిం చారు. పోలీసు సిబ్బంది సమస్యలు నేరుగా విని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా భద్రత కోసం నిరంతరం పని చేస్తున్న పోలీసుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పారు. వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీస్‌ సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 12:06 AM