ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈపీఎఫ్‌ రూ.9 వేలు ఇవ్వాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:06 AM

ఈపీఎఫ్‌ కనీసం రూ.9వేలు ఇవ్వాలని సీఐటీయూ గరివిడి డివిజన్‌ నాయకుడు ఎ.గౌరి నాయుడు డిమాండ్‌ చేశారు.

గరివిడి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఈపీఎఫ్‌ కనీసం రూ.9వేలు ఇవ్వాలని సీఐటీయూ గరివిడి డివిజన్‌ నాయకుడు ఎ.గౌరి నాయుడు డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ పెంపుపై ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రూ.9వేలు కనీస పెన్షన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమ లు చేయడం లేదని విమర్శిం చారు. సంఘ నాయకులు సలీమ్‌, మూర్తి, గంట్యాడ అప్పల రాజు, కరణం సన్యాసినాయుడు, శనపతి పాపినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:06 AM