ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మొదలైన టెన్త్‌ పరీక్షలు

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:52 PM

ఉరుకులు, పరుగులతో పది పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆలయాలకు వెళ్లి పూజలు చేశాక పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

మొదలైన టెన్త్‌ పరీక్షలు

మొదటి రోజున 574 మంది విద్యార్థులు పరీక్షకు దూరం

కలెక్టరేట్‌, మార్చి 18: ఉరుకులు, పరుగులతో పది పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆలయాలకు వెళ్లి పూజలు చేశాక పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజున తెలుగు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 129 కేంద్రాల్లో 24,726 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 24,152 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 574 మంది దూరంగా ఉన్నారు. 97.68 శాతం హాజరు నమోదైంది. స్క్వాడ్‌ సిబ్బంది 49 కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్‌ 10 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

-----------

Updated Date - Mar 18 , 2024 | 11:52 PM

Advertising
Advertising