ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉరి తగిలించుకుని..

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:56 PM

గిరిజన గురుకుల పాఠశాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

సీతంపేట రూర ల్‌, డిసెంబరు 2(ఆం ధ్రజ్యోతి): గిరిజన గురుకుల పాఠశాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత 13 రోజులుగా ఉద్యోగులు నిరసన దీక్ష చేపడుతున్నారు. దీనిలో భాగంగా సోమ వారం దీక్షా శిబిరం వద్ద తమ సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు ఉరే శరణ్యమని తెలుపుతూ మెడకు ఉరి తగిలించుకుని నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ శిబిరంలోఉద్యోగులతో పాటు ఏజేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:56 PM