ఎల్‌టీఆర్ కేసులపై విచారణ
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:54 PM
ఎల్‌టీఆర్ కేసుల పై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం విచారణ చేశారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌టీఆర్ కేసుల పై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం విచారణ చేశారు. ఎల్విన్‌పేట గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ, కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామాలకు చెందిన కేసులను విచారణ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 11:54 PM