ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదేనా రాజ్యాంగ నిర్మాతకు ఇచ్చే గౌరవం?

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:57 PM

వీరఘట్టం మెయిన్‌ రోడ్డులో గతంలో అంబేడ్కర్‌ విగ్రహం ఉండేది.

వీరఘట్టం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మెయిన్‌ రోడ్డులో గతంలో అంబేడ్కర్‌ విగ్రహం ఉండేది. ఈ జంక్షన్‌ను అంబేడ్కర్‌ జంక్షన్‌ అని పిలిచేవారు. అయితే గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఆ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించలేదు. ఈనేపథ్యంలో కేవీపీఎస్‌ నాయకులు సోమవారం ఆ జంక్షన్‌ను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పూర్తయినా విగ్రహాన్ని పునరుద్ధరించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం విగ్రహాన్ని కూడా సక్రమంగా భద్రపర్చలేదన్నారు. ఇదేనా.. రాజ్యాంగ నిర్మాతకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు కె.సింహాచలం, శశిభూణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:57 PM