ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటలతో మానసిక వికాసం

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:08 AM

ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు డా.ఎం.శ్రీరాములు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్‌.ఉమామహేశ్వరరావు అన్నా రు.

పార్వతీపురంటౌన్‌/ బెలగాం, నవంబరు 17: ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు డా.ఎం.శ్రీరాములు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్‌.ఉమామహేశ్వరరావు అన్నా రు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శ్రీచెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో మన్యం జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ చెస్‌ పోటీలు నిర్వహించారు. 11 పాఠశా లల నుంచి 70 మంది అండర్‌ 8, 10, 12, 14, 16 విభాగాల నుంచి బాల, బాలికలు పోటీల్లో పాల్గొన్నారని నిర్వహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకు వెళ్లనున్నట్టు పోటీల సమన్వయకర్త జేవీ తిరుమలాచార్యులు తెలిపారు.

Updated Date - Nov 18 , 2024 | 12:08 AM