ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాము కాటుతో ఒకరు మృతి

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:23 AM

మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన యడ్ల సూర్యం(60) మంగళవారం పాముకాటుకు గురై మృతిచెందినట్లు పీహెచ్‌సీ వైద్యుడు అనీల్‌కుమార్‌ తెలిపారు.

లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన యడ్ల సూర్యం(60) మంగళవారం పాముకాటుకు గురై మృతిచెందినట్లు పీహెచ్‌సీ వైద్యుడు అనీల్‌కుమార్‌ తెలిపారు. సూర్యం తాను నివసిస్తున్న రేకు ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున రేకుపై నుంచి పాము మంచంపై పడి కాటువేసినట్లు తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం ఎల్‌.కోట పీహెచ్‌సీ అక్కడ నుంచి ఎస్‌.కోట సీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ఎస్‌.కోటలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:23 AM