బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్లు కోరారు.
బాడంగి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ కార్యదర్శి ఎ.సురేష్, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.