సమస్యల పరిష్కారానికే ‘ప్రజా పోరు’
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:36 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపోరు నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక సుందర య్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వ హించారు.
బెలగాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపోరు నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక సుందర య్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వ హించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం అందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ నిత్యావ సర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల ని, ఉచిత ఇసుక పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 15 , 2024 | 12:36 AM