ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లేఅవుట్లకు ప్లాన్‌ అప్రూవల్‌ తప్పనిసరి

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:23 AM

బొబ్బిలి పట్టణ పరిధిలో వేస్తున్న అన్ని లేఅవుట్లకు ప్లాన్‌ అప్రూవల్‌ తప్పనిసరిగా ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి తెలిపారు. శనివారం మునిసిపల్‌ సిబ్బందితో కలిసి పట్టణం లోని గొల్లవీధి, అప్పయ్యపేట రోడ్లు ఉన్న లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లను పరిశీ లించారు. ఆయా నిర్మాణాల ప్లాన్ల గురించి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఎక్కడ ప్లాన్‌లేకుండా నిర్మాణాలు జరగకుండా ప్లానిం గ్‌ అధికారులు శ్రద్ధ చూపాలనికోరారు. అనంతరం కుమ్మరివీధి పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.

అధికారులతో మాట్లాడుతున్న రామలక్ష్మి

సాలూరు రూరల్‌ (బొబ్బిలి): బొబ్బిలి పట్టణ పరిధిలో వేస్తున్న అన్ని లేఅవుట్లకు ప్లాన్‌ అప్రూవల్‌ తప్పనిసరిగా ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి తెలిపారు. శనివారం మునిసిపల్‌ సిబ్బందితో కలిసి పట్టణం లోని గొల్లవీధి, అప్పయ్యపేట రోడ్లు ఉన్న లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లను పరిశీ లించారు. ఆయా నిర్మాణాల ప్లాన్ల గురించి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఎక్కడ ప్లాన్‌లేకుండా నిర్మాణాలు జరగకుండా ప్లానిం గ్‌ అధికారులు శ్రద్ధ చూపాలనికోరారు. అనంతరం కుమ్మరివీధి పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.

Updated Date - Jun 02 , 2024 | 12:23 AM

Advertising
Advertising