ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:27 AM

మండలంలోని ఉల్లిభద్ర గ్రామంలో ఆదివారం విజిలెన్స్‌ అధికారులు 6,500 కిలోల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్ర గ్రామంలో ఆదివారం విజిలెన్స్‌ అధికారులు 6,500 కిలోల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ బి.ప్రసాద్‌ ఆదేశాల మేరకు ఉల్లిభద్రలోని ఇర్ఫాన్‌ కోళ్ల ఫారంలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ రామారావు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌ రమణారావు తెలిపారు. రేషన్‌ బియ్యం నిల్వ చేసిన కోళ్ల ఫారంను సీజ్‌ చేశారు. అలాగే యజమాని ఇర్ఫాన్‌, బిడ్డిక సూరన్నలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది లక్ష్మీనారాయణ, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:27 AM

Advertising
Advertising