ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

ABN, Publish Date - Aug 11 , 2024 | 12:17 AM

త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకుగాను జిల్లా జట్ల ఎంపిక కొండవెలగాడ గ్రామంలో శనివారం నిర్వహించినట్టు వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చల్లా రాము తెలిపారు.

నెల్లిమర్ల: త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకుగాను జిల్లా జట్ల ఎంపిక కొండవెలగాడ గ్రామంలో శనివారం నిర్వహించినట్టు వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చల్లా రాము తెలిపారు. ఆయన శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరీలో ఎం.పావని, 45 కిలోల కేటగిరిలో బి.నీరజ, బి.రాజకుమారి, ఆర్‌.భవాని, 49 కిలోల విభాగంలో బి.చంద్రిక, వి.రమాదేవి, 55 కిలోల విభాగంలో కె.భార్గవి, ఎన్‌.సుస్మిత, 59 కిలోల విభాగంలో ఎం.శ్రీలక్ష్మి, జి.శ్రావణి, సీహెచ్‌.కీర్తన ఎంపికయ్యారని చెప్పారు. అలాగే 64 కిలోల విభాగంలో ఎ.యశశ్రీ, ఎస్‌.పల్లవి, 71 కిలోల విభాగంలో బి.నాని, 81 కిలోల విభాగంలో సీహెచ్‌.శ్రీలక్ష్మి, 87 కిలోల విభాగంలో వై.చైతకుమారి, 87 ప్లస్‌ విభాగంలో వై.ప్రజ్ఞకుమారి, టి.సత్యజ్యోతి ఎంపికయినట్లు ఆయన తెలియజేశారు. బాలుర విభాగంలో కె.సతీష్‌, బి.రామ్‌జీ, టి.తలుపులు, నాయుడు, జి.కిరణ్‌, బి.కార్తీక్‌, కె.సుధీర్‌, బి.లోకేష్‌, కె.దినేష్‌కుమార్‌, ఎస్‌.ఆనంద్‌, ఎస్‌.భాస్కర్‌, కె.అనిల్‌కుమార్‌, ఎ.లిఖిత్‌, బి.ఆదినారాయణ, వి.నరసింహనాయుడు, వి.రాము, ఆర్‌.రాంబాబు ఎంపికయినట్లు తెలిపారు. ఎంపిక పోటీల నిర్వహణలో పి.వెంకటేష్‌, వై.ఎ.కుమారి, ఆర్‌ఎల్‌.గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 12:17 AM

Advertising
Advertising
<