ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానసిక ఉల్లాసానికే క్రీడలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:46 AM

శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్‌ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

విజయనగరం క్రైం, నవంబరు30(ఆంధ్రజ్యోతి): శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్‌ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండులో 31వ వార్షిక జిల్లా పోలీస్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌మీట్‌ కార్యక్రమం శనివారంతో ఘనంగా ముగి సింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై, మాట్లాడారు. పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడలు ఉద్యోగు ల్లో మంచి స్ఫూర్తిని నింపాయన్నారు. అనంతరం విజేతలకు బహుమ తులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:46 AM