ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:08 AM

పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వాహనాలను పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద స్థానిక పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

పాచిపెంట: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వాహనాలను పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద స్థానిక పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ వెంకటసురేష్‌ తన సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అటుగా వస్తున్న పశువుల వాహనాలను నిలుపుదల చేశారు. ఒడిశా నుంచి మానాపురం గ్రామానికి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించా రు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, వాహన చోదకులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:08 AM