ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డ్రైవర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:07 AM

పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, డ్రైవర్‌ బీడీ రావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి భాసూరు కృష్ణమూర్తి డిమాం డ్‌చేశారు. బుధవారం పాలకొండలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతూ గత ఏడాది సీతంపేట మండలంలోని పులిపుట్టి వద్ద ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణించారని, బిడి రావును సస్పెండ్‌ చేశారన్నారు. ఈ ప్రమా దంలో డ్రైవర్‌ తప్పులేదన్నారు.బీడీరావు పదవీ విరమణ ఈనెల 30న ఉం దని,ఏకపక్షంలో సస్పెండ్‌చేసి ఆయన కుటుంబసభ్యులను రోడ్డు మీద పడ వేయవద్దన్నారు.విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపో సెక్ర టరీ దామోదర్‌నాయుడు, డిపో అసిస్టెంట్‌ సెక్రటరీ దుమ్మెద గౌరీశ్వరరావు, డిపో ముఖ్య సలహాదారు ఎల్లు మహంతి రామకృష్ణపా త్రో, డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయకుమార్‌, గ్యారేజ్‌ ప్రెసిడెంట్‌ పి.లక్ష్మణరావు, రాజబాబు, జీవీ బాబు, డిపో నాయకులు వెంకటరమణ, కృష్ణారావు పాల్గొన్నారు.

గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతున్న భాసూరు కృష్ణమూర్తి:

పాలకొండ: పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, డ్రైవర్‌ బీడీ రావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి భాసూరు కృష్ణమూర్తి డిమాం డ్‌చేశారు. బుధవారం పాలకొండలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతూ గత ఏడాది సీతంపేట మండలంలోని పులిపుట్టి వద్ద ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణించారని, బిడి రావును సస్పెండ్‌ చేశారన్నారు. ఈ ప్రమా దంలో డ్రైవర్‌ తప్పులేదన్నారు.బీడీరావు పదవీ విరమణ ఈనెల 30న ఉం దని,ఏకపక్షంలో సస్పెండ్‌చేసి ఆయన కుటుంబసభ్యులను రోడ్డు మీద పడ వేయవద్దన్నారు.విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపో సెక్ర టరీ దామోదర్‌నాయుడు, డిపో అసిస్టెంట్‌ సెక్రటరీ దుమ్మెద గౌరీశ్వరరావు, డిపో ముఖ్య సలహాదారు ఎల్లు మహంతి రామకృష్ణపా త్రో, డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయకుమార్‌, గ్యారేజ్‌ ప్రెసిడెంట్‌ పి.లక్ష్మణరావు, రాజబాబు, జీవీ బాబు, డిపో నాయకులు వెంకటరమణ, కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:07 AM

Advertising
Advertising