ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పని భారం తగ్గించాలి

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:33 AM

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

వైద్యురాలికి వినతిపత్రం అందిస్తున్న ఆశా కార్యకర్తలు

బలిజిపేట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం అరసాడ పీహెచ్‌సీ వైద్యురాలు శివగాయత్రీకి వినతి పత్రం అందించారు. ఆశ వర్కర్లకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిభారం తగ్గించాలన్నారు. ఈనెల 18న పార్వతీపురంలో జరిగే కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:33 AM