ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద సహాయంలో మేము సైతం..., We are also in flood relief...

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:36 PM

విజయవా డను అతలాకుతలం చేసిన వరదల్లో తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్న ప్రజానీకానికి మేము న్నామంటూ రైల్వేకోడూరు పంచాయతీ సిబ్బంది ముందుకొచ్చారు.

ప్రత్యేక వాహనంలో బయలుదేరుతున్న పంచాయతీ సిబ్బంది

రైల్వేకోడూరు(రూరల్‌) సెప్టెంబరు 3: విజయవా డను అతలాకుతలం చేసిన వరదల్లో తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్న ప్రజానీకానికి మేము న్నామంటూ రైల్వేకోడూరు పంచాయతీ సిబ్బంది ముందుకొచ్చారు. మంగళవారం పంచాయతీ కార్యాలయం నుంచి విద్యుత్‌, ప్లంబర్‌, 14 మంది పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక వాహనంలో విజయ వాడకు పయనమయ్యారు. బ్లీచింగ్‌ పౌడర్‌, విద్యు త్‌ సామగ్రి, తదితర పనిముట్లతో తరలివెళ్లారు. ఉమ్మడి జిల్లా అధికారులు పిలుపుమేరకు పంచా యతీ సిబ్బంది విజయవాడకు తరలివెళుతున్నట్లు శానిటరీ అధికారి నౌషాద్‌ తెలిపారు. కార్యక్ర మంలో పంచాయతీ ఈఓ ప్రసాద్‌, మాజీ ఉపస ర్పంచ్‌ వార్డు సభ్యులు నార్జాల హేమరాజ్‌ టీడీపీ యువ నేత పోతురాజు సుమన్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

వరద బాధితులకు సహాయం

చిట్వేలి, సెప్టెంబరు 3: వరదబాధితుల సహాయార్థం చిట్వేలి పంచాయతీ మంగళవారం తమ సహాయాన్ని పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఉపసర్పంచ్‌ చౌడవరం ఉమామహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి రామసుబ్బారెడ్డి విజయవాడ లోని వరద బాధితుల సహాయార్థం పారిశుద్ధ్య కార్మికులు, ప్లంబర్స్‌, ఎలక్ర్టీషియన్లను బ్లీచింగ్‌, ఫినాయిల్‌, సోడియం క్లోరైడ్‌, మిలాథిన్‌, పనిముట్లను పంపించారు. ఈ కార్యక్రమం లో పంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:36 PM

Advertising
Advertising