ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన భోజనమే లక్ష్యం : ఎమ్మెల్యే ఆరిమిల్లి

ABN, Publish Date - Dec 03 , 2024 | 11:59 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్‌, మఽ ద్యాహ్నం, రాత్రి భోజనాలు నాణ్యతగా అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

తణుకులో అన్నక్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్‌, మఽ ద్యాహ్నం, రాత్రి భోజనాలు నాణ్యతగా అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం సొసైటీ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌లో వంటకాలను, భోజనాలు చేసే వారితో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో పేద, బడుగు వర్గాలు, ఇతర ప్రాంతాల నుంచి తణుకు వచ్చి హోటల్‌లో తినలేని వారికి ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతిరోజు క్యాంటీన్‌లో 1500మంది మూడు పూటలు తింటున్నారని వివరించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ

శ్రీవాసవవీ జ్యోతి మానేపల్లి నారాయణ మూర్తి మోమోరియల్‌ వృద్ధ జనాశ్రయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనయుడు నిఖిల్‌ రత్న మంగళవారం సాయంత్రం 45 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, మంత్రి రావు వెంకటరత్నం, తాతపూడి మారుతీరావు, ఒమ్మిరాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 11:59 PM