ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:29 AM

సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజె క్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

పోలవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజె క్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ప్రాజెక్ట్‌ ప్రాంతం పరిశీలించారు. ప్రాజెక్టు అతిథిగృహం లో ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలీసు, భద్రతా బలగాలు, డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ సీఎం పర్యటించనున్న ప్రాంతాలు పరిశీ లించారు. 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐ లు, 60 మంది ఎస్‌ఐలు, 576 మంది పోలీసలు అదనంగా ప్రత్యేక భద్రతా విభాగ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌, హెలీ ప్యాడ్‌ ఏర్పాట్లు, పార్కింగ్‌, విఐపీ గ్యాలరీ, సమా వేశపు హాలు తదితర ఏర్పాట్లపై జేసీ ధాత్రిరెడ్డి సమీక్షించారు. పొరపాట్లకు తావులేకుండా సీఎం పర్యటన ఏర్పాట్లపై సమన్వయంతో పని చేయా లని సూచించారు. సమావేశంలో ఆర్డీవో ఎంవీ రమణ, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:29 AM