ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.20 వేలు పంపించి రూ.46 లక్షలు కొట్టేశారు..!

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:08 AM

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి ఒక వ్యక్తి 46 లక్షల 30 వేల రూపాయలు పోగొ ట్టుకున్నాడు.

ఏలూరు క్రైం, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి): సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి ఒక వ్యక్తి 46 లక్షల 30 వేల రూపాయలు పోగొ ట్టుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన కె.శేషగిరి ప్రసాద్‌కు ఈ నెల 8వ తేదీన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయన అకౌంట్‌కు 20 వేల రూపాయలను పంపించారు. పొరపాటున వచ్చాయని తిరిగి వాటిని వేయాలని ప్రాధే యపడి అడిగాడు. ఆ మాటలు నమ్మిన శేషగిరి ప్రసాద్‌ తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా పం పించారు. ఈ నెల 10న తన అకౌంట్‌ను పరి శీలించగా 46 లక్షల 30 వేల రూపాయలను సైబర్‌ నేరగాళ్లు అపహరించారని గుర్తించా రు. ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ సీఐ వైవి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:08 AM