ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకు ఘన స్వాగతం

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:44 AM

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు కూటమి నాయ కులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.

ఎమ్మెల్యే కనుమూరుకు స్వాగతం చెబుతున్న టీడీపీ, జనసేన నాయకులు

ఉండి నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు కూటమి నాయ కులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కేశన శాంతకుమారి, టీడీపీ నాయకుడు తోట రాము, ఉండి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కోమటి నరేంద్రబాబు మాట్లాడుతూ పాములపర్రు గ్రామానికి మంచినీరు ఇచ్చి రుణం తీర్చుకున్న గొప్పవ్యక్తి రఘురామ అని కొనియాడారు. ఎంపీ టీసీ యడవల్లి వెంకటేశ్వరరావు, నరేంద్రబాబు, కేశన యాదగిరి, వర్రే సముద్రమూర్తి, తదిత రులు మాట్లాడుతూ గ్రామానికి 20 ఏళ్ల నుంచి వున్న మంచినీటి సమస్యను పరిష్కరించా రన్నారు. ఆరేడు, కోలమూరు, పాందువ్వ రోడ్‌, ఉండిలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:44 AM