ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాహనాల తనిఖీ...2.50 లక్షలు స్వాధీనం

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:10 AM

జాతీయ రహదారి 165పై ఎన్నికల ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం గురువారం తనిఖీ నిర్వహించింది. వీరవాసరంలోని డివైన్‌మెర్సీ స్కూల్‌ సమీపంలో ఒక కారులో రూ లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.

వీరవాసరంలో తనిఖీ చేస్తున్న రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది

వీరవాసరం/ ఆచంట మార్చి 21: జాతీయ రహదారి 165పై ఎన్నికల ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం గురువారం తనిఖీ నిర్వహించింది. వీరవాసరంలోని డివైన్‌మెర్సీ స్కూల్‌ సమీపంలో ఒక కారులో తరలిస్తున్న రూ లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. చించినాడకు చెందిన రేవూరి రాజేంద్ర ప్రసాద్‌ భీమవరం వైపు కారులో ప్రయాణం చేస్తుండగా తనిఖీ బృందం కారును నిలుపుదల చేసి రూ. లక్షకు సంబంధించి ఎటువంటి ఆదారాలు దృవపత్రాలు లేకపోవటంతో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరవాసరం తహాశీల్థార్‌ కార్యాలయంలో విచారణ అనంతరం నగదును జప్తు చేశారు. గురువారం సిద్దాంతంలో లక్షా 51 వేల 990 రూపాయలు నగదును అధికారులు సీజ్‌ చేసినట్లు ఎన్నికల అధికారి స్వామినాయుడు తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. పెనుమంట్రలోని ఇద్దరు, పెనుగొండలో ఒకరికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు ఆర్‌వో స్వామి నాయుడు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 12:10 AM

Advertising
Advertising