ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎవరైనా తాగితే.. ఇకంతే!

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:28 AM

శీతల పానీయాల పెట్టెలు తెచ్చి నిర్లక్ష్యంగా పారేశారు. ఇవి ఎవరైనా పొరపాటున తాగారో అంతే సంగతులు.

ఇదో అందమైన డెకరేషన్‌ అనుకుంటున్నారా.. ఇదో చెత్త కుప్ప. ఎక్స్‌పెయిర్‌ అయిన శీతల పానీయాల పెట్టెలు. ఏపీ నిట్‌ ప్రహరీ ప్రాంతంలో గురువారం ఓ వ్యాపారి తన వద్ద ఉన్న ఎక్స్‌పెయిర్‌ అయిన శీతల పానీయాల పెట్టెలు తెచ్చి నిర్లక్ష్యంగా పారేశారు. ఇవి ఎవరైనా పొరపాటున తాగారో అంతే సంగతులు.. మరికొంత మంది కుళ్ళిన ఉల్లిపాయలు, చెత్త ఇక్కడ వేస్తుండటంతో వాహన చోదకులు దుర్ఘంధానికి ఇబ్బంది పడుతున్నారు.

– తాడేపల్లిగూడెం రూరల్‌

Updated Date - Nov 15 , 2024 | 12:28 AM