ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించండి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:19 AM

వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని రైతులు తమ ధాన్యంను రైతు సేవాకేంద్రాల ద్వారా నచ్చిన మిల్లుకు తోలుకోవచ్చని ఏవో ఎస్‌. గీతాదేవి అన్నారు.

జీలుగుమిల్లిలో ఏవో గంగాధరం,సిబ్బంది

పొలం పిలుస్తోందిలో అధికారులు

నిడమర్రు నవంబర్‌ 12 ( ఆంధ్రజ్యోతి ) : వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని రైతులు తమ ధాన్యంను రైతు సేవాకేంద్రాల ద్వారా నచ్చిన మిల్లుకు తోలుకోవచ్చని ఏవో ఎస్‌. గీతాదేవి అన్నారు.ఎనికేపల్లి రైతు సేవా కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులతో ఆమె మాట్లాడారు. రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

లింగపాలెం : రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని జిలా ్లవ్యవసాయ అధికారి హబీబ్‌భాషా సూచించారు. నరసన్నపాలెం, తువ్వచిలుక రాయుడు పాలెం గ్రామాలలో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలసి పోలాలను పరీశీలించారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, అపరాల పంటలపై దృష్టి సారించాలన్నారు. ఏవో మురళీ కృష్న ఏడీఏ నాగకుమార్‌, ఉద్యాన అధికారిణి షాఫియా ఫర్‌హీన్‌, పశువైద్యాధికారి మహేష్‌, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

జీలుగుమిల్లి : తాటియాకులగూడెం, జీలుగుమిల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఐదు ఎకరాలు లోపు రైతులందరికి 90 శాతం రాయితీతో బింధు సేద్యం పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, జీడిమామిడి రైతులు ఎకరానికి రూ.1500 చెల్లిస్తే బీమా వర్తిస్తుందని ఏవో కె.గంగాధరం తెలిపారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ లావణ్య ఉన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:20 AM