ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భానుడి భగభగ

ABN, Publish Date - May 23 , 2024 | 11:33 PM

సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజానీకం విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ఆచంటలో నిర్మానుష్యంగా ఉన్న రహదారి

ఆకివీడు/ఆచంట, మే 23: సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజానీకం విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు తగ్గాయి. ఉదయం పది గంటల తరువాత ప్రజలు, పదకొండు దాటినాక వాహనదారులు అంతగా రోడ్లపై కనిపించకపోవడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడం, వేడి విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌ సెంటర్లలో గురువారం ఎండ తీవ్రతకు రోడ్లపై ఎవరూ కనిపించడంలేదు. బేరాలు లేక పోవడంతో వ్యాపారస్థులు మధ్యాహ్నం సమయంలో దుకాణాలు మూసేస్తున్నారు. ఎండ నుంచి విముక్తి పొందడానికి ప్రజలు పండ్లు, పండ్లరసాలు, కూల్‌ డ్రింక్స్‌ సేవించి ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:33 PM

Advertising
Advertising