ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మద్యం షాపు వద్దంటూ కాలనీవాసుల ధర్నా

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:39 AM

నివాసాల మద్య మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దంటూ బుధవారం పీచుపా లెం రాజీవ్‌నగర్‌ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.

ఆందోళన చేస్తున్న పీచుపాలెం కాలనీవాసులు

నరసాపురం టౌన్‌, నవంబరు 13 (ఆంధ్ర జ్యోతి): నివాసాల మద్య మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దంటూ బుధవారం పీచుపా లెం రాజీవ్‌నగర్‌ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహం పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. మహిళలు, స్కూల్‌ విద్యార్థులు తిరిగే ప్రదేశంలో షాపు ఏర్పాటు చేస్తే మందుబాబులతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. అధికారులు ఇక్కడ షాపు ఏర్పాటును నిలుపుదల చేసి మరో ప్రదేశానికి తరలించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బళ్ల సారుమోహన్‌, మనోహర్‌, మార్గదశ్‌, ప్రసాద్‌ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:39 AM