ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలల వికాసానికి క్రీడలు దోహదం

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:13 AM

బాలల మనో, శారీరక వికాసానికి క్రీడలు చాలా దోహదపడతాయని ఎస్పీ కేపీఎస్‌.కిశోర్‌ అన్నారు.

పరుగు పందెం పోటీలు ప్రారంభించిన ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

ఏలూరు క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాలల మనో, శారీరక వికాసానికి క్రీడలు చాలా దోహదపడతాయని ఎస్పీ కేపీఎస్‌.కిశోర్‌ అన్నారు. సురేష్‌చంద్ర బహుగుణ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీలను పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం ఎస్పీ కిశోర్‌ ప్రారంభించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే చదువుల్లో ముందంజలో ఉంటారని, నిత్యం వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏఆర్‌ ఏఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, స్కూలు హెచ్‌ఎం వివి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:14 AM