కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: తాడేపల్లికి చేరుకున్న పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు

ABN, Publish Date - Jan 10 , 2024 | 12:42 PM

పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వచ్చింది.

YCP: తాడేపల్లికి చేరుకున్న పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు

అమరావతి: పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వచ్చింది. ఈ మేరకు మరోసారి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అలాగే.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 12:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising